Monday, 17 June 2024

లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి: కేంద్రం..*

 *లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి: కేంద్రం..*


ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది.. 


తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియక ముందే వెళ్లి పోవడాన్ని ఉపేక్షించ రాదని పేర్కొంది. 


చాలా మంది బయో మెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది.


ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది.


తగిన కారణాలుంటే నెలలో రెండు సార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది..

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home