Monday, 3 June 2024

అవొపా నిర్మల్ జిల్లా మరియు పట్టణ ఎన్నికలు*


 అవొపా నిర్మల్ జిల్లా మరియు పట్టణ ఎన్నికలు* 

     అవొపా రాష్ట్ర పరిశీలకులు సిరిపురం శ్రీనివాస్ గుప్తా  మరియు జోన్ చైర్మన్ పల్లెర్ల శ్రీహరి గుప్తా ల సమక్షంలో నిర్మల్ లోని పెన్షనర్స్ భవన్ లో నిర్మల్ జిల్లా మరియు పట్టణ ఎన్నికలు ఆదివారం 2-06-2024 నిర్వహించారు.

    ఎలక్షన్ ఆఫీసర్స్ గా తగలపల్లి కిరణ్ కుమార్ గుప్తా  (డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయస్ ఆఫీసర్ ) మరియు మంత్రి  రమేష్ గుప్తా లు (పీజీ హెడమాస్టర్ ) వ్యవహారించారు.  *జిల్లా అధ్యక్షులు గా గాదె దయానంద్ గుప్తా  పట్టణ అధ్యక్షులు గా జొన్న వినోద్ గుప్తా లు ఏకగ్రీవంగా ఎన్నుకొబడ్డారు.

      అలాగే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జోన్ చైర్మన్ గా మంత్రి శ్రీనివాస్ గుప్త మరియు జోన్ సెక్రటరీ గా పోలిశెట్టి విలాస్ గుప్తా లు  ఎన్నికయినట్లు  రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ సిరిపురం  శ్రీనివాస్ గుప్తా  ప్రకటించారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home