లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాసిల్దార్ కే శ్రీనివాసరావు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాసిల్దార్ కే శ్రీనివాసరావు
విజయనగరం టౌన్ : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు.స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్ఏసీబీ ని ఆశ్రయించిన రైతు..
తహశీల్దారు కార్యాలయంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home