Sunday, 17 March 2024

YRP Trust నల్లగొండ వారు అందించిన Exampads

 YRP Trust నల్లగొండ వారు అందించిన Exampads 


,ZP High school, MANDRA, Narkatpally mandal , X class students కు అందించడం జరిగింది.      ‌.                   ఇందు కోసం సహకరించిన యామా దయాకర్ గారికి, ఓరుగంటి  శ్రీనివాసులు జిల్లా PRTU నాయకులు గారికి కృతజ్ఞతలు, YRP Trust వారికి ధన్యవాదాలు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home