Thursday, 21 March 2024

శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి తీర్థ స్వామి ఆశీస్సులతో....

 శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి తీర్థ స్వామి ఆశీస్సులతో....


శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప దేవాలయం, కర్మన్ ఘాట్, భాగ్య నగర్ 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు 20మార్చి నుండి 24 మార్చి 2024 అత్యంత వైభవంగా...

శ్రీ చాముండేశ్వరిగురుదత్త పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గురూజీ బ్రహ్మత్వం లో ఆలయ వ్యవస్థాపకులు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ వంగ మధుసూదన్ రెడ్డి, దేవాలయకమిటీ ఆధ్వర్యంలో జరుగుచున్నవి.

రెండవ రోజు 21-3-24 గురువారం ఉదయం గణపతి పూజ తో ప్రారంభం.రుద్రసహిత పంచాసూక్త హవనములు, శ్రీ రామలింగేశ్వర స్వామి కి అభిషేకం,శ్రీ వల్లి దేవసేన, అనంత లక్ష్మి అమ్మవార్ల కు ధాన్య దివాస పుష్ప ఫల వస్త్రశయ్యాదివాసము,శ్రీ మహా మృత్యుంజయ పాశుపత హోమము,నీరాజనం తీర్థ ప్రసాదం వితరణ, అశేష భక్తులతో విజయవంతం గా ముగిసింది.


బొడ్ల మల్లికార్జున్, పాలక మండలి సభ్యులు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home