Monday, 9 October 2023

కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలు 104 కాలనీలలో ప్రారంభోత్సవం

 

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలు 104 కాలనీలలో ప్రారంభోత్సవం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home