Monday, 2 October 2023

*VSS కన్వెన్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు గారితో కలిసి పాల్గొన్న టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.*

 *VSS కన్వెన్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు గారితో కలిసి పాల్గొన్న టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.*

ఈరోజు సిద్దిపేట జిల్లా, సిద్దిపేట వైశ్య సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన VSS కన్వెన్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు గారితో కలిసి పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home