Monday, 2 October 2023

*ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.*




ఈరోజు హైదరాబాద్, హస్తినాపురం లో GSR కన్వెన్షన్ లో బొగ్గారపు వరుణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.. పాల్గొనడం జరిగింది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home