Tuesday, 4 July 2023

అర్థం శ్రీను ను చట్టపరంగా శిక్షించాలి:వనమా వేంకటేశ్వర్లు





 రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు శ్రీ అమరవాది లక్ష్మినారాయణ గారి గురించి సోషల్ మీడియాలో ప్రతి రోజు అనవసరమైన కామెంట్స్ చేస్తూ,నిరాపరాధమైనఅపవాదులు వేస్తున్న అర్థం శ్రీను ను చట్టపరంగా శిక్షించాలని,మేము సంఘానికి,వైస్యులలో ఉన్న పెడలకోసమే పనిచేస్తాం,ఎవడో చెప్పిన స్క్రిప్ట్ చడవం,10 పైసల సేవ చేయనివాడు సంగం మీద కామెంట్లు చేస్తే ఊరోకోము, ఇంకోసారి ఇలాగే చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం,మన సంగం విషయాలు ఇతర గ్రూపులో పెట్టమని హైద్రాబాద్ లో కూర్చొని సలహా ఇచ్చే సన్నాసులకు కబడ్ధార్, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ఈసారి మెసేజ్ లు పెట్టొద్దని కోరుకుంటూ,  నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  ఈరోజు నల్లగొండ SI, CI, DSP లకు పిర్యాదు చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు ,జిల్లా ప్ర.కార్యదర్శి యామ దయాకర్ గారు,48 వార్డు కౌన్సిలరుయామ కవిత, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి రాములు గారు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి లక్కిశెట్టి శీను గారు, ఉపాధ్యక్షులు బండారు వెంకటేశ్వర్లు, మందాలపు శ్రీనివాస్, కర్నాటి నగేష్, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మంచుకొండ శంకర్, ఉప్పల రవికుమార్, నాగబండి రామకృష్ణ, గుర్రంపోడు మండల అధ్యక్షుడు  చాణక్య, కనగల్ మండల అధ్యక్షుడు కొత్త మాస్ ప్రభాకర్, కొత్త మాస్ నవీన్ కుమార్, నీలాంటి సాయి, సాయి తరుణ్ వనమా గోపి కిషన్, గోపికృష్ణ మంచుకొండ శ్రీనివాస్, మహిళా మండల అధ్యక్షురాలు పెట్నకోట హరిత, జిల్లా మహిళా కోశాధికారి బండారు జ్యోతి వనమ శోభారాణి, తదితరులు పాల్గొనడం జరిగింది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home