Bjp ఎన్నికలపై నజర్ బీజేపీ ఫోకస్
ఎన్నికలపై నజర్ బీజేపీ ఫోకస్
ప్రధాన మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలు, సీనియర్లకు హిత బోధ చేశారు. ఒక రకంగా ఆయన దిశా నిర్దేశం చేశారని చెప్పక తప్పదు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంత్రుల మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్ కు పీఎం…


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home