ఉజ్జయిని మహంకాళిబోనాలు వేడుకలకుఆహ్వాన పత్రిక
. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆధ్వర్యంలో ఈ 9 వ తేదీన జరిగే బోనాలు వేడుకలకు డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్, ఆయన సతీమణి స్వరూప పద్మారావు గౌడ్ దంపతులకు ఆలయం నిర్వాహకులు శనివారం అయన నివాసంలో ఆహ్వానం అందించారు. సంప్రదాయబద్దంగా సత్కరించి ఈ ఓ మహేందర్ రెడ్డి , ధర్మకర్తలు, అర్చకులు, అధికారులు, తదితరులు ఆహ్వాన పత్రికను
డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు అందించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home