Saturday, 8 July 2023

ఏసీబీ వలలో అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీ వలలో అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీ వలలో అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌

గిఫ్ట్‌ డీడ్‌ కింద లాడ్జ్‌ రిజిస్ట్రేషన్‌ చేయడానికి లంచం డిమాండ్‌ చేసిన అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌ సత్యనారాయణముర్తి ఏసీబీకి దొరికిపోయాడు.

డాక్యుమెంట్‌ రైటర్‌ చంద్రశేఖరరావుతోపాటు అతని అసిస్టెంట్‌ కృష్ణ మురళీ ద్వారా రూ.1.30 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

రూ.1.30 లక్షలకు బేరం..

వివరాలను ఒంగోలు ఏసీబీ డీఎస్పీ, అనంతపురం ఇన్‌చార్జ్‌ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. అనంతపురానికి చెందిన అన్నదమ్ములు ముత్తుకూరు రామ్మోహన్‌రావు, రవీంద్ర నాథ్‌ 1996లో ఆర్టీసీ బస్టాండు సమీపంలోని స్థలం కొనుగోలు చేశారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home