Thursday, 29 June 2023

తుంగతుర్తి నియోజకవర్గంలో..ని తిరుమల గిరి లో ప్రగతి నివేదన సభ..హాజరైన. మంత్రులు KTR..



సూర్యాపేట జిల్లా...


తుంగతుర్తి నియోజకవర్గంలో..ని

తిరుమల గిరి  లో ప్రగతి నివేదన సభ..హాజరైన.


మంత్రులు KTR.. 






జగదీష్ రెడ్డి...


స్థానిక MLA గాదరి కిషోర్ కుమార్...


జిల్లా Zp చైర్మన్ లు..


జిల్లా mp లు. mla లు..mlc లు..

.....

ఈ సభలో KTR గారి స్పీచ్.....


Mla గాదరి కిషోర్ కుమార్ ను మూడోసారి 40 వేల మెజార్టీతో గెలిపించాలి..

హ్యాట్రిక్ mla గా గాదరి కిషోర్ కుమార్  చరిత్ర సృష్టించాలి...

తుంగతుర్తి లో గెలిచేది BRS పార్టీ...

నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయి...

గాదరి కిషోర్ యువ నాయకుడు...

ఉత్సహం ,ఉన్న నాయకుడు...

36,4891  ఆయకట్టు ఉన్న తుంగతుర్తి నియోజకవర్గ ములో  కాళేశ్వరం ప్రాజెక్టు తో  లక్షన్నర ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.....

ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలో 49,130 మందికి ఆసరా పెన్షన్ లు ఇస్తున్నాం...

ప్రజలను తమ బిడ్డల్లా చూసుకుంటున్నారు  కేసీఆర్ గారు.... అందుకే ప్రతిపక్షాలకు అసూయ పుడుతుంది....నిబద్ధత, విజన్ ఉన్న కేసీఆర్ గారి వెంటే యావత్ ప్రజలు వున్నారు.......

నియోజకవర్గంలో దళిత బంధు ద్వారా 2300 మందికి  నియోజకవర్గంలో  ఆర్థిక చేయూత అందించాము.....జిల్లాలో ఫ్లోరైడ్ తో ప్రజలు జీవచ్చవాల్లా  మారిపోతే   దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు  ఎం చేయలేదు...చేతులు ముడుచుకొని కూర్చున్నారు.. అలాంటి కాంగ్రెస్ వాళ్ళను ఎలా నమ్మాలి....

నిన్న మొన్న పాదయాత్ర చేస్తూ,  కాంగ్రెస్ నాయకుడు  అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడు.....కాంగ్రెస్ వాళ్లు  పచ్చి మోసగాళ్ళు..

తెలంగాణ ప్రజలను 50 ఏళ్ళు అరి గోస పెట్టిన నిచులు కాంగ్రెస్ నాయకులు...

50 ఏళ్ళు తెలంగాణ ను  సర్వనాశనం చేశారు కాంగ్రెస్ నాయకులు.... కాంగ్రెస్ ,బీజేపీ వాళ్ళు మాటలు నమ్మొద్దు...

ఇవ్వాళ నల్గొండ జిల్లా తెలంగాణ కి దాన్యగారం అయింది...

కాంగ్రెస్ నాయకులకు బుద్ధి లేదు.. యాక్టింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ...

Mla గాదరి కిషోర్ కుమార్  కొరినట్లుగా 

తిరుమల గిరి ,,మోత్కూర్ మున్సిపాలిటీ లకు మొత్తం 100 కోట్లు విడుదల చేస్తాం....

దళితులు, గిరిజనులు, అన్నదాతలు, అందరూ  brs కు అండగా ఉండాలి.....వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసిన గాదరి కిషోర్ కు ఓటేయండి....

ముచ్చటగా మూడో సారి  గాదరి కిషోర్ని  mla గా గెలిపించండి..

.......


ఈ.

సభలో...

మంత్రి జగదీష్ రెడ్డి.. స్పీచ్..

పాయింట్స్.....


రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కనీస సోయి లేదు...

జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదు...

హైదరాబాద్ లో అభివృద్ధి చూస్తే  ktr గారి సత్తా ఏంటో తెలుస్తుంది.....

it  మంత్రి గా ktr  గారు అద్భుతమైన పని తీరుతో   దేశంలో గొప్ప పెరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు....

Ktr గారి విజన్  దేశాన్ని ప్రభావితం చేస్తున్నది.....ఇవ్వాళ దేశం యావత్తు కేసీఆర్ గారి  నాయకత్వం న్నీ, విజన్ ను కోరుకుంటున్నారు.....

No comments:

Post a Comment