Tuesday, 30 July 2024

రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్టు దేవ్‌ వర్మ నేడు ప్రమాణం రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్టు దేవ్‌ వర్మ నేడు ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. By Raju| 31 July 2024 8:01 AM https://www.teluguscribe.com/latest/jishtu-dev-verma-was-sworn-in-as-the-new-governor-of-the-state-today-603593?utm_source=izooto&utm_medium=push_notifications&utm_campaign=noti

రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్టు దేవ్‌ వర్మ నేడు ప్రమాణం రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్టు దేవ్‌ వర్మ నేడు ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు

రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్టు దేవ్‌ వర్మ నేడు ప్రమాణం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనున్నది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే నూతన గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో ప్రమాణం చేయించనున్నారు. ఉదయం 9 గంటలకు త్రిపుర రాజధాని అగర్తల నుంచి జిష్ణు దేవ్‌ వర్మ కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home