కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ ఫై చర్చ
కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ ఫై చర్చ

బుధువారం తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క 2024 -25 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,159కోట్లు కేటాయించగా..అందులో
తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..
ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..
వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659
హార్టికల్చర్-737
పశుసంవర్ధక శాఖ-19080
మహాలక్ష్మి ఉచిర రవాణా-723
గృహజ్యోతి-2418
ప్రజాపంపిణీ వ్యవస్థ-3836
పంచాయతీ రాజ్-29816
మహిళా శక్తి క్యాంటిన్ -50
హైదరాబాద్ అభివృద్ధి-10,000
జీహెఎంసీ-3000
హెచ్ ఎండీఏ-500
మెట్రో వాటర్-3385
హైడ్రా-200
ఏయిర్పోట్ కు మెట్రో-100
ఓఆర్ ఆర్ -200
హైదరాబాద్ మెట్రో-500
ఓల్డ్ సిటీ మెట్రో-500
మూసీ అభివృద్ధి-1500
రీజినల్ రింగ్ రోడ్డు-1500
స్ర్తీ ,శాశు -2736
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17000
మైనారిటీ సంక్షేమం-3000
బీసీ సంక్షేమం-9200
వైద్య ఆరోగ్యం-11468
విద్యుత్-16410
అడవులు ,పర్యావరణం-1064
ఐటి-774
నీటి పారుదల -22301
విద్య-21292
హోంశాఖ-9564
ఆర్ అండ్ బి-5790 కోట్లను కేటాయించారు. అయితే ఈ బడ్జెట్ ఫై ఈరోజు చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత నిఫిన్ తిరిగి సమావేశం కానుంది. గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి రేపటి సభలో చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు. ఈరోజు శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home