బీజేపీ మ్యానిఫెస్టో*
*బీజేపీ మ్యానిఫెస్టో*
1 వరి గిట్టు బాటు ధర rs3100
2. ప్రతినెలా 1 న జీతాలు, ఫెన్షన్లు
3. నిరుద్యోగులకు 6నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండరు
4. ఉచిత పంట భీమా
5. పేదలందరికి ఉచిత ఇల్లు, ఇంటి స్థలాలు 6.విద్యార్థులకు రీఎంబర్స్ మెంట్ పెంపు, సకాలమున అందజేత
7. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు
8. రైతులకు ఏటా విత్తనా సహాయం rs 2500 9. పేదలకు 4సిలిండర్లు ఉచితం
10 ఉచిత విద్య వైద్యం


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home