తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. 82 ఏళ్ల వయసు ఉన్న ఆయన హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.
గుండెపోటుతో నటుడు చంద్రమోహన్ కన్నుమూత.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
Actor Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు చికిత్స పొందుతూ కన్ను మూశారు. అపోలో ఆస్పత్రిలో చంద్రమోహన్ గుండెపోటు కారణంగా చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు వయసు 82 ఏళ్లు కాగా భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home