Wednesday, 11 October 2023

పసూనూరి శ్రీనివాస్ సినీ కళాకారులతో బీజేపీ లో శ్రీ ఈటెల రాజేందర్ అన్న సమక్షంలో బీజేపీ లో చేరారు

 మా అన్న ప్రముఖ సినీ కళాకారుడు ఆర్య వైశ్యమహాసభ ప్రముఖ నాయకులు హిందూత్వ వాది పసూనూరి శ్రీనివాస్ గారు వారి సినీ కళాకారులతో బీజేపీ లో శ్రీ ఈటెల రాజేందర్ అన్న సమక్షంలో బీజేపీ లో చేరారు


ఇంకా చాలా మంది కళాకారులూ మోడీజీ చేసే సహసపేతమైన కార్యక్రమం లు నచ్చి చేరుతున్నారు అందరు కార్య దీక్షత తో బీజేపీ గెలుపుకు కృషి చేసి దేశ అభివృద్ధి హిందూ రక్షణ కోసం పాటుపడాలి.. జై బీజేపీ జై హింద్.. మీ ఉపేందర్ మొగుళ్లపల్లి 🙏🙏🙏

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home