Monday, 30 October 2023

*బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలి.*

 *బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలి.*

*కేసీఆర్ సంక్షేమ పథకాలే మళ్ళీ గెలిపిస్తాయి -టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త.*
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈరోజు హైదరాబాదులోని, నాగోల్ డివిజన్ లో నువ్వుల బండ లో ఎల్ బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసిన IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home