రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్
అంతా అనుకున్నట్లే కోమటిరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్
రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా
Komatireddy Rajgopal reddy News: పార్టీ మార్పుపై ఎట్టకేలకు తేల్చేశారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home