*మంత్రి కేటీఆర్ ను కలిసిన టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.*
ఈరోజు హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో *బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని,* ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని, వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీ.ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..*


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home