తెలంగాణ లోని TTD ఆలయాలకు లోకల్ అడ్వైసరి కమిటీ అధ్యక్షుడు గా యలిశాల రవిప్రసాద్
తెలంగాణ రాష్ట్రం లోని TTD ఆలయాలు మరియు ఇతర సంస్థల కోసం లోకల్ అడ్వైసరి కమిటీ అధ్యక్షుడు గా యలిశాల రవిప్రసాద్ ను టిటిడి బోర్డు నియమించింది. ఇప్పుడు ఉన్న టిటిడి కమిటీ ఉన్నతవరకు అయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇయన తెలంగాణ లో ఉన్న TTD ఆలయాలు మరియు ఇతర సంస్థల కు సలహాలు సహాయం గౌరవ ప్రాతిపదిక న అందించాలని TTD పేర్కొంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home