Saturday, 5 October 2024

వాసవి సేవా కేంద్రంలోఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ప్రధానం

 ఖైరతాబాద్ లోని, వాసవి సేవా కేంద్రంలో శనివారం ఉదయం 11 గంటలకి, సుమారు 500 మందికి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ప్రధానం


చేస్తున్న దృశ్యం, ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం సలహాదారు శ్రీ కె మల్లికార్జున్ గారు. మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాగి ప్రకాష్ గారు. వాసవి సేవా కేంద్రం పూర్వాధ్యక్షుడు, సలహాదారు. శ్రీ కాసన గొట్టు రాజశేఖర్ గుప్తా గారు. ప్రధాన కార్యదర్శి శ్రీ నాచం ప్రభాకర్ గారు. కోశాధికారి శ్రీ ఇల్లూరి నరేందర్ గారు. వాసవి సేవా కేంద్రం లైబ్రరీ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ నీలా శ్రీధర్. సర్వీస్ ఆక్టివిటీస్ కమిటీ చైర్మన్ శ్రీ కూర జయరాములు గారు. కో చైర్మన్ శ్రీ నాగమల్ల సాంబయ్య గారు. తదితరులు పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home