ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్
రూ. 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
: పెబ్బేర్ మున్సిపల్
కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ.20000 లు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును మహబూబ్ నగర్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్ పట్టుకున్నారు.
ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంకా సోదాలు జరుగుతున్నాయి.
- Advertisement -



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home