Saturday, 14 September 2024

Warm Ku handicina Lotus holidays Travels


 ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారు దుబాయిలో నిర్వహించే సమావేశానికి రేపు నేను హాజరు కావడం లేదు . ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారిచే అప్రూవ్ చేయబడిన అనగా వి ఈ సంఘం వారిచే గుర్తించబడిన  LOTUS HOLIDAYS ట్రావెల్స్ వారు నాకు నాతో పాటు ఒక 32 మందికి ఆర్యవైశ్యులకు మోసం చేయడం జరిగింది మోసపోయిన వారిలో నాతోపాటు ఆదిలాబాద్ వారు ఎనిమిది మంది ఉన్నారు దాదాపు 30 నుంచి 40 లక్షల మోసం చేసినారు దీనికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ గారు బాధ్యత లేకుండా .... నేను బాధ్యత వహించను కేసు పెట్టుకోవచ్చు అని బదిలీ ఇవ్వడం జరిగింది.  ప్రస్తుతం అయితే ఈ కారణంగా నేను దుబాయ్ అబుదాబి ప్రోగ్రాం రద్దు చేసుకోవడం జరిగింది రేపటి నుంచి వారి మీద పోలీస్ కేస్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఎవరైనా మీరు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అబుదాబిలో జరిగే సమావేశానికి వెళ్ళినట్లు అయితే అక్కడ నాకు జరిగిన మోసాన్ని అందరి దృష్టికి తీసుకు రాగలరు. గ్రూప్ అడ్మిన్ వాసవి ప్రసాద్ కళ్యాణ వేదిక.





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home