Saturday, 17 August 2024

తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్


తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన ఇవే బాధ్యతల్ని నిర్వర్తించారు. కర్ణాటకలోని దక్షిణ బెల్గాం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియామకాన్ని పాటిల్‌, ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

      శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, రానున్న సంస్థాగత ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై, ఈ నెల 31న కేరళలోని పాలక్కాడ్‌లో జరగున్న బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ సంయుక్త సమావేశంపైనా చర్చించారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home