Saturday, 10 August 2024

కోలేటి దామోదర గుప్తా గారు కూడా పుష్పగిరి పీఠం శ్రీమదభినవొద్దండ విద్యాశంకర భారతీస్వామీ వారి ఆశీస్సులు పొందారు..

  ఈరోజు బేగంపేట్ లోని జగద్గురువు పుష్పగిరి పీఠం శ్రీమదభినవొద్దండ విద్యాశంకర భారతీ


స్వామి  వారి దగ్గర తెలంగాణ విద్వత్తు సభ ద్వారా విశ్వా వసు సంవత్సరం ( 2025-26) పండుగల నిర్ణయాలను పేర్కొంటున్న విద్వత్ సభ కార్య వర్గం. వీరి తో పాటు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర గుప్తా గారు కూడా స్వామీ వారి ఆశీస్సులు పొందారు..

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home