Thursday, 4 July 2024

నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై ఆకస్మికంగా తనిఖీ చేసిన జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట.



నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్   పై ఆకస్మికంగా తనిఖీ చేసిన జి హెచ్ ఎం సి కమిషనర్  ఆమ్రపాలి కాట.


కూకట్ పల్లి  జే ఎన్ టీ యు, మూస పేట్ భరత్ నగర్ లో రైతు బజార్ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్


వీధుల్లో  పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు


గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించిన కమిషనర్.


 ఖైరతాబాద్, ఎల్ బి నగర్ ,సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై ఆకస్మికంగా తనిఖీ చేసిన జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్ రవి కిరణ్.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home