ACB | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ACB | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ACB | ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్ : ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో హైదరాబాద్ నగరంలోని యాకత్‌పూర ప్రాంతానికి చెందిన భర్కత్ అలీ అనే వ్యక్తికి 500 గజాల ఫ్లాటు ఉన్నది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home