ఎన్నికల కోడ్ రానుండటంతో రేపటి నుంచి మూడు రోజులు సెలవులు రద్దు.
వారికి సెలవులు రద్దు.
ఎన్నికల కోడ్ రానుండటంతో రేపటి నుంచి మూడు రోజుల సెలవులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేశారు. కలెక్టరేట్స్, సెక్రటేరియట్ మూడు రోజులు పని చేయనున్నాయి. 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం వుంది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home