హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కేబుల్ బ్రిడ్జి రెడీ, ఎక్కడంటే
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కేబుల్ బ్రిడ్జి రెడీ, ఎక్కడంటే
హైదరాబాద్ మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. చింతల్ మెట్ రోడ్డును బెంగళూరు జాతీయ రహదారితో కలుపుతూ మీర్ ఆలం చెరువు మీదుగా హైదరాబాద్ కు రెండో కేబుల్ బ్రిడ్జి త్వరలో రానుంది. రూ.363 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home