Wednesday, 7 February 2024

నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ పై బదిలీ వేటు.

 నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ పై బదిలీ వేటు.


అతడిని మహబూబ్నగర్ కు బదిలీ చేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్నగర్ లో పనిచేస్తున్న యు.వెంకటేశ్వర్లు నల్గొండకు బదిలీ చేశారు.

డిపిఆర్ఓ శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ డిపిఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులంతా ముకుమ్మడిగా రాష్ట్ర సమాచార కమిషనర్ తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

దీంతో అతనిపై బదిలీ వేటు పడింది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home