Monday, 8 January 2024

నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్ మందడి సైది రెడ్డి పై కాంగ్రెస్స్ కౌన్సిలర్స్ ఇచ్చిన అవిశ్వాసం నెగ్గింది.

 నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్  మందడి సైది రెడ్డి పై కాంగ్రెస్స్ కౌన్సిలర్స్ ఇచ్చిన అవిశ్వాసం నెగ్గింది.

మొత్తం 48 కౌన్సిలర్స్ కు 47 మంది హాజరు అయ్యారు. బిజెపి కౌన్సిలర్ బండారు  ప్రసాద్ గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో అందులో ఒక్కరూ తట్స్తం, 41 మంది అనుకూలం 5 గురు వ్యతిరేకం.  బిజెపి కౌన్సిలర్స్ కూడా అవిశ్వాసానికి  అనుకూలంగా ఓటు వేశారు. 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home