నల్గొండకు పార్టీలో భారీ చేరికలు..
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..
హైదరాబాద్ లోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్లో నల్గొండకు
చెందిన బిఆర్ఎస్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ తోపాటు పదిమంది కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఖాయం అని ఎగరడం ఖాయమని అన్నారు



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home