శ్రీ దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు
శ్రీ దశమహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన్ను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పోటీపడతారు. ఈ ఏడాది 'శ్రీ దశమహా విద్యా గణపతి' రూపంలో ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వినాయక చవితికి 63 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నట్టు ఉత్సవ కమిటీ ప్రకటించింది. విగ్రహానికి కుడి వైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి ఉంటారని కమిటీ పేర్కొంది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home