బిగ్ అలర్ట్.. వచ్చే 4 రోజుల్లో 3 రోజులు బ్యాంకులు బంద్.. పనుంటే ప్లాన్ చేసుకోండి!
Holidays: దేశ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజుల్లో 3 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆ ఒక్క రోజు కూడా బ్యాంకుల్లో లావాదేవీలు అంతంత మాత్రమంగానే సాగే అవకాశాలు ఉన్నాయి. అందుకే బ్యాంకులో పనుంటే ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home